how can they post this type of movies movies like this was one and only one. there are no words to describe the greatness of this movie. Every department was crafted superbly. a matchless classic
చాల చిత్రాల మాదిరిగా, ఈ చిత్రానికి కూడా ప్రాణం సూర్యకాంతం గారి పాత్ర, వారి అభినయం. ఒక గుండమ్మ కథ, ఒక మాంగల్య బలం, ఒక తోడికోడళ్ళు, ఒక దొంగ రాముడు, ఒక గోరంత దీపం, ఒక కుల గోత్రాలు, ఇలా ఎన్నో చిత్రాలకి ప్రాణం పోశారు. ఆ రోజుల్లో వారిని చుట్టూ కథ వ్రాసే వారు, అంత గొప్ప కళాకారిణి.
బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం "గుండమ్మ కథ" ని మల్లి తీద్దాము అని అనుకున్నారు. రామారావు గారి పాత్ర తను చేద్దాము అని, నాగేశ్వర రావు గారి పాత్రకి నాగార్జున, అలా అన్ని పాత్రలకి నటులు దొరికారు, ఒక్క గుండమ్మ పాత్రకి తప్ప. యెంత ఆలోచించిన, వెతికినా, సూర్యకాంతం గారి లాంటి వారు మనకి లేరు, ఇక ముందు రారు అని అనుకోని, మల్లి తీద్దాము అన ఆలోచనని విరమించుకున్నారు.
చాలామందికి తెలియని, నమ్మలేని నిజం ఒకటి వుంది. పూర్వం ఆడ సంతానం కలిగితే సూర్యకాంతం అనే పేరు పెట్టడానికి భయపడేవాళ్ళు, పిల్లకి పెళ్లి కాదు ఏమో అని. అలా, స్వర్గీయ శ్రీమతి సూర్యకాంతం గారు తన పేరును శాశ్వతంగా అంకితం చేసుకున్నారు. గయ్యాళి అత్తగా, మనిషిగా నటించినప్పిటికి, నిజ జీవితంలో ఎంతో సౌమ్య స్వభావం కలిగిన స్వర్గీయ శ్రీమతి సూర్యకాంతం గారు చిరస్మరనీయులు.
12 comments:
plz.post in youtube
what a movie!!!
Thanks for posting a gem from Annapurna movies of D.Madhusudana Rao.
Savithri &Kannamba are ultimate...
Glad to see tht so many ppl liked such an old movie based on family relations.
Mahanati Savithri, the Diva & beacon of Tollywood!
Sumanth resembles old movie-ANR a bit.
Good movie! The intense drama among the 3(Kannamba,Suryakantham & Savitri)
was very good to see.Thanks...
Ee movie ki 'Must watch' lo 70 mandi ni choosi avakku ayya...
movie chaala bagundi.dhanyavadamulu..
Ituvanti movies veyyandi please.
excellent movie
excellent movie....hayiga choododchu.....
thanks a lot for uploading...family values...entha baga cheppe vallo idhivaraku...
ummadi vyavasayam cheyyamani atlaa..ippudu entoo cinemallo ammayi kemoo battalundavu hero ki budhi vundadhu....
malli aa golden old days with siggupade ammayilu...values vunna abbayilu eppudu vasthaayo...
how can they post this type of movies movies like this was one and only one. there are no words to describe the greatness of this movie. Every department was crafted superbly. a matchless classic
చాల చిత్రాల మాదిరిగా, ఈ చిత్రానికి కూడా ప్రాణం సూర్యకాంతం గారి పాత్ర, వారి అభినయం. ఒక గుండమ్మ కథ, ఒక మాంగల్య బలం, ఒక తోడికోడళ్ళు, ఒక దొంగ రాముడు, ఒక గోరంత దీపం, ఒక కుల గోత్రాలు, ఇలా ఎన్నో చిత్రాలకి ప్రాణం పోశారు. ఆ రోజుల్లో వారిని చుట్టూ కథ వ్రాసే వారు, అంత గొప్ప కళాకారిణి.
బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం "గుండమ్మ కథ" ని మల్లి తీద్దాము అని అనుకున్నారు. రామారావు గారి పాత్ర తను చేద్దాము అని, నాగేశ్వర రావు గారి పాత్రకి నాగార్జున, అలా అన్ని పాత్రలకి నటులు దొరికారు, ఒక్క గుండమ్మ పాత్రకి తప్ప. యెంత ఆలోచించిన, వెతికినా, సూర్యకాంతం గారి లాంటి వారు మనకి లేరు, ఇక ముందు రారు అని అనుకోని, మల్లి తీద్దాము అన ఆలోచనని విరమించుకున్నారు.
చాలామందికి తెలియని, నమ్మలేని నిజం ఒకటి వుంది. పూర్వం ఆడ సంతానం కలిగితే సూర్యకాంతం అనే పేరు పెట్టడానికి భయపడేవాళ్ళు, పిల్లకి పెళ్లి కాదు ఏమో అని. అలా, స్వర్గీయ శ్రీమతి సూర్యకాంతం గారు తన పేరును శాశ్వతంగా అంకితం చేసుకున్నారు.
గయ్యాళి అత్తగా, మనిషిగా నటించినప్పిటికి, నిజ జీవితంలో ఎంతో సౌమ్య స్వభావం కలిగిన స్వర్గీయ శ్రీమతి సూర్యకాంతం గారు చిరస్మరనీయులు.
really NTR ANR savitri etc etc lanti vallu malla vacharu kani SURYAKANTHAM is only one. No one close to her again.
Aha! super movie decent gaa. Thanks for posting such movies...
The producer Shri Dukkipati garu family values tho koodina movies teesevaru. Hatsoff!
Avunu, Suryakantham garu leka ippudu Gundamma katha remake agindi ani Nagarjuna chepparu. Emi nati andi...
Post a Comment