Pages

Bifurcation Effect - Bhadrachalam Temple in Telangana,Parnashala in Seemandhra

3 comments:

Anonymous said...

Devudini panchukovadam enti ra babu....
Manamandaram telugu vallam..Aayana mana telugu vallandariki devudu..
ye rashtramlo untenenti....
Ee raajakiyaalatho deviduni mudi pettoddu...
Wonder when media will stop making a mountain out of mole hill...this is not news worthy...

Anonymous said...

Seeta ramulni kuda vedadeese punyam kattukondi.

Anonymous said...

రాజకీయాల దుష్పరిణామం ఎంతవరకు వచ్చిందంటే దేవస్థానం సైతం మినహా యింపు లేదు.
సకల జీవరాసుల్లో అతి నీచమైన జీవులు రాజకీయ నాయకులు.
రాజకీయాలలో బలిఅవుతున్న సామాన్య ప్రజలను ఆ పరమాత్ముడే కాపాడాలి.
ఆ మహిసాసుర మర్ధిని యీ రాజకీయ అసురులను ఖండ ఖండాలుగా చెండాడాలి.
ప్రజారంజకమైన నియంత పాలన మిన్న, యీ నామమాత్రపు ప్రజాస్వామ్యముకన్న.
ఇది ప్రస్తుత రాజకీయాలపై మనోవైకల్యం చెందిన దేశ భక్తుని ఆక్రందనే కాని అన్యధా కాదు.

Post a Comment

Following are prohibited:
1) Hatred messages on a community/person
2) Abusive/Filthy language.
3) Messages unrelated to the post.