Discussion on Ghantasala

3 comments:

Anonymous said...

mahanubhavudu ghantasala garu telugu vari gaa puttatam telugu jaati chesukunna adrustam.

Anonymous said...

ఘంటసాల గానం లో అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తాము.
బాలు గానం విని బాలూ ఇకచాలు అనొచ్చు,ఘంటసాల గాన మాధుర్యం నభూతో నభవిస్యతి.
ఘంటసాల లాంటి వారు తరానికి యుగానికి ఒక్కరు.

Anonymous said...

Actors like NTR and ANR were highly successful,as Ghantasala was instrumental behind their success scale.