Pawan Kalyan has all the qualities to become a Leader : Shivaji

13 comments:

Anonymous said...

ప్రజాస్వామ్యం అంటారు కొన్ని కుటుంబాలు మాత్రమే ఏలుతున్నాయి.
పుట్టగొడుగుల్లా పార్టీలు, ప్రజలని అడ్డంగా దోచుకుంటున్న నాయకులు.
దోపిడీలు, భూకబ్జాలు,మానభంగాలు, ఘోరాలు,మోసాలు,కులమత ద్వేషాలు,
చింత లేకుండా ధనం పోగేసుకుంటున్న గూండాలు.
దిగజారి పోతున్న విలువలు, అమ్ముడు పోతున్న న్యాయాధికారులు,
లంచగొండి అధికార యంత్రాంగం,మంచి వాడిని కూడా చేతకాని వాడిగా చూసే ప్రజలు.
వెరసి అంతా భారత ప్రజాస్వామ్యం.
నేతి బీర కాయలో నెయ్యి, మన ప్రజాస్వామ్యంలో ప్రజా సంస్కారం.
A benevolent dictatorship sounds more desirable than the democracy that maligns the image of demos.


vi. bha. Re
Mississauga
Canada

Anonymous said...

H e is telling everything truth , what is going to happen finally we will see

Anonymous said...

very nice to hear some nicethings

Anonymous said...

Where was Pawan Kalyan when everyone in seema-andhra (telugunaadu) agitating against AP bifurcation?

Anonymous said...

Nammoddu eee mega kodukulni...Perlu mega buddulu micro.

Anonymous said...

monnatidaka noru moosukoni kurchunnadu , prajalu kottuku chasthunte emayyadu veedu , seemandhra prajalaki cheyyani tappuki maranasiksha vesaru veedu okka mata kuda matladaledu, ippudu antha aipoyaka sevala meeda chillara erukotaniki vasthunnadu .
congress , TDP , YSRCP parama daridrapu parties , seemandhra prajalaki dikku ento artham avvatledu.

Anonymous said...

ee P K gadu ekkadunnaadu intakaalam,
ippudu oodi paddaadu.

Anonymous said...

veedu vaddinchina vistari kosam vethutunnaadu.

Anonymous said...

రాజకీయాల దుష్పరిణామం ఎంతవరకు వచ్చిందంటే దేవస్థానం సైతం మినహా యింపు లేదు.
సకల జీవరాసుల్లో అతి నీచమైన జీవులు రాజకీయ నాయకులు.
రాజకీయాలలో బలిఅవుతున్న సామాన్య ప్రజలను ఆ పరమాత్ముడే కాపాడాలి.
ఆ మహిసాసుర మర్ధిని యీ రాజకీయ అసురులను ఖండ ఖండాలుగా చెండాడాలి.
ప్రజారంజకమైన నియంత పాలన మిన్న, యీ నామమాత్రపు ప్రజాస్వామ్యముకన్న.
ఇది ప్రస్తుత రాజకీయాలపై మనోవైకల్యం చెందిన దేశ భక్తుని ఆక్రందనే కాని అన్యధా కాదు.

Anonymous said...

రాజకీయాల దుష్పరిణామం ఎంతవరకు వచ్చిందంటే దేవస్థానం సైతం మినహా యింపు లేదు.
సకల జీవరాసుల్లో అతి నీచమైన జీవులు రాజకీయ నాయకులు.
రాజకీయాలలో బలిఅవుతున్న సామాన్య ప్రజలను ఆ పరమాత్ముడే కాపాడాలి.
ఆ మహిసాసుర మర్ధిని యీ రాజకీయ అసురులను ఖండ ఖండాలుగా చెండాడాలి.
ప్రజారంజకమైన నియంత పాలన మిన్న, యీ నామమాత్రపు ప్రజాస్వామ్యముకన్న.
ఇది ప్రస్తుత రాజకీయాలపై మనోవైకల్యం చెందిన దేశ భక్తుని ఆక్రందనే కాని అన్యధా కాదు.

Anonymous said...

pawan has all the qualities except mental stability. he changes wives every 4-5 years. starts common man protection force and no one knows what happened to it. then suddenly takes a revolver out one day to shoot sirish bharadwaj. but he can act good in movies as a mass hero and it suits him the best not leadership.

Anonymous said...

mental krishna - 2

Anonymous said...

Anna Chiru eme dochukoledu, politics loke vachi cinema chancelu duram chesukonnadu, chala dabbulu kuda pogottukonnadu. veellu televilene vallu. andari matalu guddiga nammutarru.CBN vaddi family, jagan vadi family mottam statene dochechasaru. teliveleka prajarajyam partine duram chesukonnaru. NTR CM kaka mundu okappudu Hyderabadlo cgn kolapollu chala takkuva, eppudu anni proporties vallave, sagam Hyderabadne mingesaru. Pawan partike vote veyyandi.